Police Taken Innovative Efforts to Recover Lost Phone : ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్లేటప్పుడు, బస్సులు, రైళ్లలో ప్రయాణాలు చేసేటప్పుడు మరే విధంగానైన సరే మీ సెల్‌ను పొగొట్టుకున్నారా? అయితే దిగులు చెందాల్సిన పనిలేదు. దీనికోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం అంతకన్నా లేదు. కేవలం ఒక్క మెసేజ్‌తో మీ సెల్‌ఫోన్‌ను తిరిగి పొందవచ్చు. అదేలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదవాల్సిందే.