Ministers visit Nelakondapally : ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని బౌద్ధ మహాస్థూపాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. నేలకొండపల్లిలోని భక్త రామదాసు ధ్యానమందిరం, బౌద్ధ మహాస్థూపాలను మంత్రులు పొంగులేటి, తుమ్మల, జూపల్లి, ఎంపీ రఘురామిరెడ్డితో కలిసి సందర్శించారు