¡Sorpréndeme!

ఆగస్టు 15నే రూ.2 లక్షల రుణమాఫీ ప్రకటిస్తాం: మంత్రి ఉత్తమ్‌

2024-08-11 2 Dailymotion

Sitarama Lift Irrigation Scheme : సీతారామ ప్రాజెక్టు-2, 3 లిఫ్ట్ ఇరిగేషన్లను పంద్రాగస్టున సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆగస్టు15నే రూ.2 లక్షల రైతు రుణమాఫీ ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏటా 6 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని, 2026 ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి నీరందిస్తామని మంత్రి వెల్లడించారు.