CM REVANTH AMERICA TOUR : అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం, ఇవాళ కాలిఫోర్నియాలోని యాపిల్ కంపెనీ ప్రధాన కార్యాలయం క్యూపర్టినో యాపిల్ పార్కును సందర్శించింది. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఏఐ, ఫ్యూచర్ సిటీ తదితర ప్రాజెక్టులపై యాపిల్ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. మరోవైపు కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు