¡Sorpréndeme!

నాడు ఓటమి- నేడు అంతర్జాతీయ స్థాయిలో గెలుపు

2024-08-09 5 Dailymotion

Vijayawada Surya Charisma Skillful Badminton Girl Bags Several Medals at Various Levels : ఎనిమిదేళ్ల వయస్సులో రాకెట్ పట్టింది సాధారణ క్రీడాకారిణిగా ఆరంగేట్రం చేసిన విజయవాడ వాసి తమిరి సూర్య చరిష్మ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణి స్థాయికి ఎదిగి ఆదర్శంగా నిలుస్తుంది. అకుంటిత దీక్షతో సాధన చేసి విజయ బావుటా ఎగురవేస్తుంది. జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించిన చరిష్మా ఈ ఏడాది జర్మనీలో జరిగిన అంతర్జాతీయ బ్యాడ్మెంటెన్ పోటీల్లో కాంస్య పతకం కైవసం చేసుకుంది. తండ్రి, గురువు ప్రోత్సాహంతోనే తాను ఈ స్థాయికి వచ్చానని చెబుతున్న చరిష్మా ఒలంపిక్స్​లో గోల్డ్​ మెడల్​ సాధించటమే తన లక్ష్యమంటోంది. ప్రభుత్వం నుంచి సాయం అందిస్తే క్రీడాకారులు మరింత నైపుణ్యం సాధిస్తారని అంటున్న చరిష్మాపై యువ కథనం .