Government on Registration Value in AP: రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ విలువలు పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. అలాగే గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల విధానాన్ని రద్దుకు ఆమోదం తెలిపారు.