Minister Ponnam Fire on BRS : రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం విదేశాలకు వెళ్తే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సీఎం కుటుంబానికి సంబంధించిన అంశాలను తీసుకొచ్చి ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.