¡Sorpréndeme!

రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు !

2024-08-07 12 Dailymotion

IMD Issues Three Days Rain Alert : రాష్ట్రంలో వారం రోజులుగా శాంతించిన వర్షాలు మళ్లీ కురుస్తున్నాయి. రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరోవైపు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.