Telugu Woman Facing Problems in Saudi : ఉపాధి కోసం ఏపీకి చెందిన ఓ మహిళ సౌదీకి వెళ్లింది. అక్కడ ఆమె తీవ్ర ఇబ్బందులు పడుతోంది. పని ఇచ్చిన యజమానులు సదరు మహిళను చిత్ర హింసలకు గురి చేస్తున్నారు. ఈ మేరకు బాధితురాలు తన బాధలను వివరిస్తూ పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్గా మారింది.