¡Sorpréndeme!

నాగార్జున సాగర్​ 10 గేట్లు ఎత్తి నీరు విడుదల

2024-08-05 198 Dailymotion

Nagarjuna Sagar Dam Gates Opened Today : ఎట్టకేలకు నాగార్జున సాగర్​ గేట్లు తెరుచుకున్నాయి. శ్రీశైలం నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో నిండుకుండలా మారిన సాగర్ డ్యామ్ నీటిని ఇవాళ ఉదయం అధికారులు పది గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. సాయంత్రంలోపు 14 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.