రాజ్యంగం ఎంత గొప్పగా ఉన్న దాన్ని అమలు పరిచేవారు సరిగా లేకపోతే ఆ వ్యవస్ధ పనిచేయదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. బలహీనమైన రాజ్యంగం ఉన్నా ప్రజల కోసం పనిచేసేవారు ఉంటే ఆ వ్యవస్ధ ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పారు. చంద్రబాబు నుంచి పాలన అనుభవం నేర్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని పవన్ వివరించారు.