Police Use Third Degree On Dalit Woman : రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఓ దొంగతనం కేసులో దళిత మహిళను పోలీసులు ఠాణాలో చిత్రహింసలకు గురిచేసిన వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.