World Champion Bodybuilder Yuva Story : ఆ యువకుడికి ఒకటే ధ్యాస. దేశం పేరు నిలబెట్టాలి. పతకాలు కొల్లగొట్టాలని, అందుకోసం కుటుంబాన్ని వదిలి ఏళ్ల తరబడి సాధన చేశాడు. ఆశించినట్టుగానే ఎన్నో అంతర్జాతీయ పోటీల్లో అద్భుత ప్రతిభతో ఆహా అనిపించిన ఆ క్రీడాకారుడు ఇప్పుడు కుటుంబ పోషణే కష్టం కావడంతో క్రమంగా పోటీలకు దూరమవుతున్నాడు. ఆసరాగా నిలిస్తే పతకాల వేట కొనసాగిస్తానంటున్న బాడీబిల్డింగ్ వరల్డ్ ఛాంపియన్ రామకృష్ణపై ప్రత్యేక కథనం.