¡Sorpréndeme!

నవంబర్‌లో టెట్‌ నోటిఫికేషన్‌ - జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించిన భట్టి విక్రమార్క

2024-08-02 161 Dailymotion

Telangana Job Calendar 2024 : కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో భాగంగా నిరుద్యోగులకు ఇచ్చినమాట ప్రకారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించారు. గురువారం జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాలవ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు వీలుగా, కేబినెట్‌ జాబ్ క్యాలెండర్‌కు ఆమోదం తెలిపింది.