KISHAN REDDY ON CROP LOAN WAIVER : రాష్ట్రంలో రుణమాఫీ సకాలంలో జరగకపోవడంతో, రైతులు బ్యాంకుల్లో డీఫాల్డర్గా మారుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రైతు రుణమాఫీ అందని బాధితులకు హెల్ప్‌లైన్ నెంబర్ ఏర్పాటుచేశామని, 8886100097 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన తెలిపారు