¡Sorpréndeme!

కొత్తగా ఒక్క ఉద్యోగం ఇచ్చినా రాజీనామా చేస్తా - ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్

2024-07-31 353 Dailymotion

KTR slams Congress : కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు కొండంతనని, బడ్జెట్‌లో నిధులు గోరంతనని మాజీమంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. రేవంత్‌ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. తనతో కలిసి అశోక్‌నగర్‌ వచ్చేందుకు సీఎం, డిప్యూటీ సీఎం సిద్ధమా? అని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇచ్చినట్లు ఒక్క యువతి, యువకుడు చెప్పినా తాను వెంటనే రాజీనామా చేస్తానని సవాల్​ విసిరారు.