YSRCP Leaders Land Encroachment in Dachepalli Constituency Ntr District: సహజ సంపద ఓ వైపు మరో వైపు సిమెంటు ఫాక్టరీ, అందునా తెలంగాణ సరిహద్దు దీంతో మంచి డిమాండ్ ఉన్న ప్రాంతం దాచెపల్లి నియోజకవర్గం. గత ఐదేళ్లలో ఈ ప్రాంత భూములపై వైఎస్సార్సీపీ కన్ను పడింది. వేల ఎకరాల భూమి స్వాహా చేశారు.