¡Sorpréndeme!

సభకు రానప్పుడు కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు?: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

2024-07-29 68 Dailymotion

MLA Komatireddy Rajagopal Reddy Comments on KCR : శాసనసభలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేసీఆర్​పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ సభకు వచ్చి మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఆయన సభకు ఎందుకు రావట్లేదని అడిగితే, కేసీఆర్‌తో మాట్లాడే స్థాయి తమది కాదన్నారని మండిపడ్డారు. సభకు రానప్పుడు కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు.