¡Sorpréndeme!

విద్యుత్​పై న్యాయవిచారణ కోరింది వాళ్లే - వద్దంటోంది వాళ్లే : సీఎం రేవంత్​రెడ్డి

2024-07-29 362 Dailymotion

CM Revanth Slams BRS in Assembly Session 2024 : బీఆర్ఎస్ పాలనలో విద్యుత్​ ప్రాజెక్టుల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని సీఎం రేవంత్​రెడ్డి ఆరోపించారు. విద్యుత్​ అంశంపై న్యాయవిచారణ కోరింది బీఆర్ఎస్​ సభ్యులేనని, నిజనిజాలు బయటకు వస్తాయని వద్దంటున్నది వాళ్లేనని వ్యాఖ్యానించారు.