Home Minister Anitha on Ganja: ఐదు సంవత్సరాల జగన్ పాలనలో రాష్ట్రం గంజాయిమయమైందని హోం మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. గంజాయిలో దేశంలోనే తొలి స్థానంలో రాష్ట్రం నిలిచిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని నిర్మూలన కోసం త్వరలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు.