Skill Training For Youth In Medak : వివిధ కారణాలతో చదువును మధ్యలో ఆపేసిన యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తూ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగాల్లో తర్ఫీదు పొందేందుకు అవకాశం కల్పిస్తుంది. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కెరియర్‌లో ముందుకు వెళ్తున్నారు గ్రామీణ యువత. మరి, ఆ వృత్తి నైపుణ్య శిక్షణ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.