¡Sorpréndeme!

'వైఎస్సార్సీపీ ప్రభుత్వ ప్రకటనల కుంభకోణం'

2024-07-26 116 Dailymotion

TDP Leaders on YSRCP Govt Advertising Scam: వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమాచార పౌరసంబంధాల శాఖ ద్వారా ఇచ్చిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని శాసనసభలో టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. 2019-24 మధ్య 850 కోట్ల రూపాయల మేర ప్రకటనల్ని జారీ చేశారని వెల్లడించారు.