¡Sorpréndeme!

చెరువు ఆక్రమణలపై వాటర్ మ్యాన్ ఆఫ్‌ ఇండియా ఆవేదన

2024-07-26 16 Dailymotion

Chillapeta Pond Pollution: విశాఖ జిల్లా భీమునిపట్నం రహదారిలో ఉన్న చిల్లపేట చెరువు కాలుష్యం, ఆక్రమణలపై వాటర్‌ మాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. చిల్లపేట చెరువును జియోలాజికల్ సైంటిస్ట్‌ రాజశేఖర్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. చెరువు చెత్తాచెదారంతో కాలుష్య కోరల్లో చిక్కుకుపోయి, వలస పక్షులకు అడ్డంకిగా మారిందన్నారు.