¡Sorpréndeme!

పోలవరంలోని కీలకాంశాలపై కేబినెట్​లో చర్చ

2024-07-26 55 Dailymotion

AP Cabinet Key Discussion on Polavaram Project Funds: ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలని రాష్ట్ర మంత్రి మండలి తీర్మానించింది. విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా ఈ ప్రాజెక్టును బహుళార్థ ప్రయోజనాలు పొందేలా నిర్మించేందుకు అవసరమైన సాయం కేంద్రం అందించాలని తీర్మానంలో పేర్కొంది.