Fake APP 20 Crores Rupees Fraud: చిత్తూరు జిల్లాలో కోట్ల రూపాయల్లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. డ్వాక్రా పర్సన్లు వ్యాప్తి చెందించిన ఫేక్ యాప్లో పెట్టుబడులు పెట్టి 20కోట్ల రూపాయలను మోసపోయామని బాధితులు లబోదిబోమంటున్నారు.