¡Sorpréndeme!

తుది దశలో ఉన్న ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్‌- సాగునీటిరంగానికి రూ. 22,301కోట్లు

2024-07-25 104 Dailymotion

Telangana Budget 2024 : కొత్త బడ్జెట్​లో ప్రభుత్వం సాగునీటి రంగంలో తుదిదశలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్దపీట వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆయకట్టు పెంచే 18 ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ బడ్జెట్​లో సాగునీటి రంగానికి ఏకంగా రూ.22,301 కోట్లను కేటాయించింది.