¡Sorpréndeme!

తెలంగాణ బడ్జెట్​ 2024 - ఆరు గ్యారంటీలకు ఎంత కేటాయించారంటే?

2024-07-25 459 Dailymotion

Budget Allocation for Six Guarantees in Telangana 2024 : అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క బడ్జెట్​ ప్రవేశ పెట్టారు. ఎన్నికల సమయంలో గ్యారంటీల జల్లు కురిపించిన కాంగ్రెస్​ ప్రభుత్వం ఈ సారి బడ్జెట్​లో కేటాయింపులు చేసింది. అందులో రూ.500 గ్యాస్​ సిలిండర్​ పథకానికి రూ.723 కోట్లు కేటాయించింది. అలాగే గృహజ్యోతి పథకానికి రూ.2,418 కోట్ల నిధులు మంజూరు చేసింది.