¡Sorpréndeme!

కేసీఆర్‌ వస్తే, దిల్లీలో దీక్ష చేసేందుకు నేను సిద్ధం : సీఎం రేవంత్‌రెడ్డి

2024-07-24 637 Dailymotion

Union Budget Debate in TG Assembly : రాష్ట్రానికి నిధుల కోసమైనా కేసీఆర్‌ దీక్షకు ముందుకు రావాలని సీఎం రేవంత్​ రెడ్డి కోరారు. దిల్లీలో దీక్ష చేసేందుకు ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ వస్తే, పాలకపక్ష నేతగా తాను వస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం దేనికైనా తాను సిద్ధమని, సచ్చుడో తెలంగాణకు నిధులు తెచ్చుకునుడో జరగాలన్నారు.