¡Sorpréndeme!

తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఉత్తమ్ కుమార్ రెడ్డి

2024-07-24 45 Dailymotion

Uttam Kumar Reddy On Tummidihatti Barrage : రాష్ట్ర శాసనమండలి సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. మండలిలో తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టుపై నిర్మాణంపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి ఉత్తమ్​ కుమార్ బదులిచ్చారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు.