¡Sorpréndeme!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2024

2024-07-22 83 Dailymotion

Governor Speech in AP Assembly Meetings: విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను 2019 తర్వాత పాలన-ప్రతీకార రాజకీయాలు మరింత దెబ్బతీశాయని గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్ వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లు అసమర్ధ పాలన వల్ల ఏపీ మరో పెద్ద పరాజయాన్ని చవిచూసిందన్నారు. ఏపీ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన గవర్నర్ నవ్యాంధ్రను విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు నడిపించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు.