¡Sorpréndeme!

జగన్‌.. మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు?: అనిత

2024-07-21 245 Dailymotion

Vangalapudi Anitha Counter to Jagan: వినుకొండ పర్యటనలో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 36 రాజకీయ హత్యలు జరిగితే ఆ వివరాలు బయటపెట్టాలని మంత్రి డిమాండ్ చేశారు అసెంబ్లీకి వస్తే తన భాగోతాలు బయటపడతాయని డైవర్షన్ పాలిటిక్స్​ను పులివెందుల ఎమ్మెల్యే ఎంచుకున్నాడని అనిత దుయ్యబట్టారు. సెల్ఫ్ ప్రమోషన్ కోసం కోసం ఓ చావుని వేదిక చేసుకున్నాడని తెలిపారు.