Minister Tummala At Peddavagu Project Today: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పెద్దవాగు ప్రాజెక్టు ఆనకట్టకు పడిన గండిని పరిశీలించారు. నీట మునిగిన ఇళ్ల బాధితులతో మాట్లాడారు. ఇళ్లు కోల్పోయిన వారికి తక్షణ సాయం అందించాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పెద్దవాగు గండికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.