Secunderabad Ujjain Mahankali Bonalu 2024 : సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళీ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామునే మహాకాళికి మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు.