¡Sorpréndeme!

కాల్వల నిర్వహణ సరిగాలేక నీట మునిగిన పంటలు

2024-07-21 20 Dailymotion

Farmers Lost Crops: ఉమ్మడి కృష్ణా జిల్లాలో కాల్వల నిర్వహణ సరిగాలేక పంటలు నీటమునిగి, రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఐదేళ్లుగా గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలనే ఈ పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్వల్లో భారీగా గుర్రపుడెక్క, తూటుకాడ పేరుకుపోయిందని, నీరు ప్రవహించే వీలు లేకుండా పంట కాల్వలు తయారయ్యాయని తెలిపారు.