¡Sorpréndeme!

తెలంగాణలో దంచికొట్టిన వర్షాలు - మరో ఐదు రోజులు ఇలా

2024-07-20 195 Dailymotion

Heavy Rain Lash in Telangana : రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరుణుడి జోరుకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల ఇళ్లు, చెట్లు కూలిపోయాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకోగా గేట్లేత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరో 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనలతో అధికారులను మంత్రి ఉత్తమ్‌కుమార్‌ అప్రమత్తం చేశారు.