¡Sorpréndeme!

'ప్రధానికి లేఖ రాసిన వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి'

2024-07-19 211 Dailymotion

BJP Purandeswari Fire on YSRCP: ప్రధానికి లేఖ రాసిన వైఎస్సార్సీపీ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి అన్నారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ప్రధానికి లేఖ రాసేముందు ఇవన్నీ గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు.