¡Sorpréndeme!

వాగులో కొట్టుకుపోయిన కారు - అందరూ సేఫ్​

2024-07-18 164 Dailymotion

Car Washed Away in River: భారీ వర్షాల కారణంగా ఏలూరు జిల్లాలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో అశ్వారావుపేట నుంచి వేలేరుపాడు వస్తుండగా కారు వాగులో కారు కొట్టుకుపోయింది. కారులో ఐదుగురు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. బాధితులను సురక్షితంగా గ్రామస్థులు, పోలీసులు ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ ఘటనపై సీఎంఓ ఆరా తీసింది.