¡Sorpréndeme!

బండి సంజయ్​పై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్

2024-07-15 81 Dailymotion

Minister Ponnam comments on BJP : కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ దేశంలో ఎన్ని ప్రభుత్వాలను కూల్చిందో అందరికీ తెలుసని బండి సంజయ్ మాటలు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టే ఉందని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేశారని అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రస్​లోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు.