¡Sorpréndeme!

త్వరలో ప్రతి జిల్లా కేంద్రం నుంచి ఏసీ బస్సులు : మంత్రి పొన్నం

2024-07-13 47 Dailymotion

Ministers Ponnam And Komatireddy Nalgonda Tour : తెలంగాలోని అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఏసీ బస్సులను ప్రారంభిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లాలో మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించి నాలుగు బస్సులను ప్రారంభించారు.