¡Sorpréndeme!

ప్రతీ విద్యార్థికి రూ.15వేలు ఇస్తాం: మంత్రి నిమ్మల

2024-07-13 125 Dailymotion

Minister Nimmala on Talliki Vandanam Scheme: ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికీ 15 వేలు తల్లికి వందనం పేరిట ఇస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ పథకానికి త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తామని తెలిపారు. అబద్దాలకు, అసత్యాలకు రాష్ట్రంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో వైఎస్సార్సీపీ పేటెంట్ పొందిందని ఎద్దేవా చేశారు. ఆమ్మఒడి పథకానికి తూట్లు పొడిచిన వైఎస్సార్సీపీ నేతలకు తల్లికి వందనం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని దుయ్యబట్టారు.