¡Sorpréndeme!

'మీకు నాన్న ఉన్నాడంటూ కొండంత ధైర్యం ఇచ్చాడు - సంతోషపడే లోపే కోలుకోలేని షాకిచ్చాడు'

2024-07-11 191 Dailymotion

Father Cheated His Children : జైలుశిక్ష అనుభవిస్తూ సత్ప్రవర్తన కింద విడుదలైన ఓ తండ్రి తనలో మార్పు వచ్చినట్టు నటించి చివరకు తన అసలు రూపం చూపించాడు. ఆశ్రమంలో ఉంటున్న పిల్లల్ని ఇంటికి తీసుకువచ్చి ఇక మీరు అనాథలు కాదు నేనున్నానంటూ నమ్మబలికాడు. అదంతా నిజమని ఎంతో ఆనందపడ్డ ఆ పిల్లల సంతోషం క్షణాల్లో ఆవిరైపోయింది. ఎన్నో ఏళ్ల నుంచి తండ్రి కోసం తపించిన ఆ పిల్లలు చివరకు ఆ క్షణం వచ్చినట్టే వచ్చి చేజారిపోవడంతో గుండె పగిలినంత దుఃఖంలో మునిగిపోయారు. ఇంతకీ ఆ కర్కశ తండ్రి ఏం చేశాడు?