¡Sorpréndeme!

జగన్​ తీరుతో 20 ఏళ్లు వెనక్కి : మంత్రి నిమ్మల

2024-07-10 54 Dailymotion

ఒకేరోజు 4 ఎత్తిపోతల పథకాలను ప్రారంభించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి తూర్పు, పశ్చిమ డెల్టాలకు నీటి విడుదల చేశామని తెలిపారు. వ్యవసాయాన్ని, అన్నదాతలను కాపాడుకోవడం తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు.