¡Sorpréndeme!

వైఎస్‌ జయంతి సందర్భంగా సోనియాగాంధీ లేఖ

2024-07-08 184 Dailymotion

Sonia Gandhi Letter about YSR: దేశ, రాష్ట్ర రాజకీయల్లో వైఎస్‌ తనకుంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారని సోనియా గాంధీ అన్నారు. వైఎస్‌ జయంతి సందర్భంగా ఆయన సేవలను కొనియాడుతూ ఆమె లేఖ రాశారు. అదే విధంగా విమర్శను సద్విమర్శగా తీసుకునే స్వభావం వైఎస్సార్‌ది అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కొనియాడారు.