¡Sorpréndeme!

నేడు వైఎస్సార్ 75వ జయంతి

2024-07-08 523 Dailymotion

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 75వ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఇడుపాలపాయలో ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించారు. మరోవైపు జగన్, షర్మిల కూడా వేర్వేరుగా తండ్రి సమాధి వద్ద ప్రార్థనలు చేసి అంజలి ఘటించారు.