¡Sorpréndeme!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ - నేటి నుంచే ఉచిత ఇసుక

2024-07-08 153 Dailymotion

రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. ఏపీలో ఎక్కడెక్కడ ఇసుక నిల్వ కేంద్రాలున్నాయి వాటిలో ఎంతమేర ఇసుక అందుబాటులో ఉంది, తదితర వివరాలన్నీ గనుల శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అధికారులు అందుబాటులో ఉంచారు. అదేవిధంగా నిల్వల తాజా సమాచారాన్ని అధికారులు ఎప్పటికప్పుడు నవీకరించున్నారు.