¡Sorpréndeme!

రాజ్​తరుణ్ నుంచి నాకు ప్రాణ భయం ఉంది : నటి లావణ్య

2024-07-07 989 Dailymotion

Lavanya Reacts on Hero Raj Tarun Comments : సినీ హీరో రాజ్​తరుణ్ తనను వదిలించుకోవాలని చూస్తున్నారని నటి లావణ్య ఆరోపించారు. అతనితో తనకు ప్రాణ భయం ఉందని లావణ్య అందోళన వ్యక్తం చేశారు. తనపై కావాలనే డ్రగ్‌ అడిక్ట్‌లాగా క్రియేట్‌ చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. మస్తాన్‌తో తనకెలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు.