Problems of Vijayawada hill dwellers: మౌలిక వసతులు లేక విజయవాడ కొండ ప్రాంతవాసులు అల్లాడుతున్నారు. ఐదేళ్లలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకుండా గాలికొదిలేసిందని స్థానికులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం తమ కష్టాలు తీర్చాలని కొండ ప్రాంత ప్రజలు వేడుకుంటున్నారు.