¡Sorpréndeme!

నకిలీ మందులు తయారు చేస్తున్న గోదాంపై అధికారుల దాడులు

2024-07-04 103 Dailymotion

ఇప్పటివరకు కేవలం ఆహార పదార్ధాలు, ఐస్‌క్రీమ్‌లు కల్తీ చేసిన అక్రమార్కులు ఇప్పుడు ఏకంగా ప్రాణాలను పణంగా పెట్టే మందులు బిల్లలకు సైతం నకిలీలు తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రముఖుల కంపెనీ పేరిట తయారు చేసిన మందులు విక్రయించేందుకు యత్నిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు, డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితుల నుంచి అరకోటి విలువైన నకిలీ మందులు, యంత్రాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు