DY CM Bhatti On New PCC Chief : త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. నూతన పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణ అంశాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఈనెల 6న జరిగే భేటీలో ఏపీ, తెలంగాణకు సంబంధించి పదేళ్ల పెండింగ్ సమస్యలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తారన్నారు.