¡Sorpréndeme!

తిరుమలపై కూటమి ప్రభుత్వం ఫోకస్

2024-07-02 246 Dailymotion

YSRCP Leaders Anarchists in Tirumala : ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టింది. దీంతో వైఎస్సార్సీపీ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఐదేళ్లలో సామాన్య భక్తుడికి శ్రీవారి క్షణకాల దర్శనం దుర్లభమైపోగా, ఆ పార్టీ నేతలు, మంత్రులు తమ అనుచరులను దర్శనం మొదలు ఆర్జితసేవల వరకు గుంపులు గుంపులుగా పంపారు. తిరుమల శ్రీవారి దర్శనాలను వైఎస్సార్సీపీ నాయకులు ఇష్టారాజ్యంగా మార్చిన తీరుపై కథనం.